Saturday, September 28, 2024

Euro Cup | ఉత్కంఠ పోరులో స్లోవేకియా, ఫ్రాన్స్ విజయం..

యూరో ఫుట్ బాల్ టోర్నీలో బెల్జియం జ‌ట్టు స్లోవేకియా కు షాక్ ఇచ్చింది. ఉత్కంఠ బ‌రితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇవాన్ స్క్రాంజ్చే సిన ఏకైక గోల్‌తో స్లోవేకయా 1-0 తో తొలి విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఫ్రాన్స్ కూడా ఒకే ఒక్క గోల్‌తో 1-0 తో ఆస్ట్రియాపై విజయం సాధించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement