Tuesday, September 17, 2024

Eng vs Pak : పాక్ టార్గెట్ 338 పరుగులు

కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లండ్ వ‌ర్సెస్ పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 44వ వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు బెన్ స్టోక్స్ 84 పరుగులు, జో రూట్ 60 పరుగులు, జానీ బెయిర్ స్టో 59 పరుగులు చేశారు. డేవిడ్ మలన్ 31, హ్యారీ బ్రూక్ 30 పరుగులు చేశారు. పాకిస్తాన్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 50 ఓవర్లలో 338 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement