బెంగుళూరు – ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ బ్యాటర్స్ వీరవిహారం చేస్తున్నారు.. పాక్ పాస్ట్ బౌలింగ్ ను ఊచకోత కోశారు.. బౌలర్లకు చుక్కలు చూపించారు.. స్కూల్ టోర్నిలా డెవిడ్ వార్నర్ , మార్షలు అలవోకగా బౌండరీల వరద పారించారు. ఈ ఇద్దరు బ్యాటర్లు శతకాలు పూర్తి చేసుకుని ఆడుతున్నారు.. వార్నర్ 123 పరుగులు, మార్ష్109 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. 33 ఓవర్లు ముగిసే నాటికి వికెట్ నష్టపోకుండా 245 పరుగులు చేసింది.. బెంగుళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement