వన్డే ప్రపంచకప్ భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియాలో టీమ్ ఒక మార్పు జరిగింది. కామ్ గ్రీన్ ప్లేస్ లో ట్రావిస్ హెడ్ జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్/వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్