చెన్నై – డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK) బ్యాటర్లు వీరకొట్టుడు కొట్టారు. వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడ్డ వేళ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఉతికేశారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(98), డారిల్ మిచెల్(52)లు అర్ద శతకాలతో హోరెత్తించారు. దాంతో, చెన్నై 3 వికెట్ల నష్టానికి 212 రన్స్ చేసింది.గైక్వాడ్, మిచెల్‌లు సెంచరీ భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు గట్టి పునాది వేయగా.. చివర్లో.. శివం దూబే(39) దంచేశాడు. దాంతో సన్రైజర్స్కుసీఎస్కే 213 రన్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది
Advertisement
తాజా వార్తలు
Advertisement