Wednesday, October 9, 2024

T20 WC | స‌ఫారీల దెబ్బ‌కు స్కాట్లాండ్ అవుట్ !

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సౌతాఫ్రికా రెండో విజ‌యం సాధించింది. నేడు (బుధ‌వారం) జ‌రిగిన మ్యాచ్ లో ఆల్‌రౌండ్ షోతో ఆక‌ట్టుకుని స్కాట్లాండ్ ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన‌ ద‌క్షిణాఫ్రికా స్కాంట్లాండ్‌కు 165 ప‌రుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ భారీ చేధ‌న‌లో స్కాట్లాండ్ జ‌ట్టు 100లోపే కుప్ప‌కూలింది. నొన్‌కులులెకొ లబా(3/12), చ్లొయె ట్ర‌యాన్(2/22)ల విజృంభ‌న‌తో స్కాట్లాండ్ బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. దాంతో, స‌ఫారీల జ‌ట్టు 80 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి… గ్రూప్ బీలో అగ్ర‌స్థానానికి ఎగ‌బాకి సెమీస్ రేసులో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement