Sunday, September 8, 2024

Asia Cup | బంగ్లా బౌల‌ర్ల ధాటికి చేతులెత్తేసిన థాయిలాండ్..

మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా నేటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగిపోయారు. రబెయా ఖాన్ (4/14), రీతు మోని (2/10), సబికున్ నహర్ జాస్మిన్ (2/28) విజృంభించ‌డంతో…. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ మహిళల జట్టు 96 పరుగులకే పరిమితమైంది.

థాయ్‌లాండ్‌ ఓపెనర్‌ నట్టయ్య బూచతమ్‌ (40) రాణించినప్పటికీ… మిగతా బ్యాటర్లు చేతులెశారు. దీంతో థాయ్‌లాండ్ మ‌హిళ‌ల జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులకే పరిమితమైంది. ఇక టోర్నీలో తొలి విజ‌యం కోసం బంగ్లాదేశ్ మహిళల జట్టు 97 పరుగులతో ఛేజింగ్ ప్రారంభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement