Monday, September 16, 2024

Asia Cup | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్..

మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌లో గ్రూప్ బీలోని బంగ్లాదేశ్ మహిళల జట్టు – శ్రీలంక మహిళల జట్టు తలపడనున్నాయి. కాగా, దంబుల్లాలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక‌గా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

జ‌ట్ల వివరాలు :

బంగ్లాదేశ్ మహిళలు : దిలారా అక్టర్, ఇష్మా తంజిమ్, రబేయా ఖాన్, నిగర్ సుల్తానా (c/wk), రీతు మోని, షోర్నా అక్టర్, రుబ్యా హైదర్, షోరిఫా ఖాతున్, నహిదా అక్టర్, మరుఫా అక్టర్, సుల్తానా ఖాతున్.

శ్రీలంక మహిళల : చమరి అతపట్టు (c), విష్మి గుణరత్నే, హర్షిత మాదవి సమరవిక్రమ, హాసిని పెరీరా, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (wk), కవిషా దిల్హరి, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోధని, అచ్చిని కులసూర్య ప్రియాధర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement