బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి సూపర్ సెంచరీ చేశాడు. 170 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ తో 103 పరుగులు చేశాడు. 221కే 7 వికెట్లు కోల్పోయిన దశలో జట్టుకు ఫాల్ ఆన్ తప్పదా అనే దశ నుంచి 400 రన్స్ దిశగా తీసుకెళ్తున్నారు.
సుందర్ 152 బంతుల్లో 50 పరుగులు చేశాడు. దీంతో సుందర్ తన టెస్టు కెరీర్‌లో 4 అర్ధసెంచరీలు నమోదుచేశాడు. ఇక ఆసీస్‌పై తగ్గేదే లేదంటూ జోరుమీదున్న నితీశ్ రెడ్డి సెంచరీ చేసి తెలుగోడి సత్తా చూపించాడు.
- Advertisement -