Sports | 10K రన్…

Sports | 10K రన్…
- ఫిట్ నెస్, సమ్మిళితత్వానికి నిదర్శశనం…
Sports | హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారతదేశపు మొట్టటమొదటి 10K పరుగుగా గుర్తింం పు పొంందిన ‘హైదరాబాద్ 10K’ 19వ ఎడిషన్ ఈ రోజు ఉదయంం విజయవంంతంంగా ముగిసింంది. పీపుల్స్ ప్లాజా రన్నర్ల ఉత్సాాహంంతో, శక్తితో కళకళలాడింంది. నగరంం నలుమూలల నుంండి సుమారు 5,000 మంందికి పైైగా రన్నర్లు ఈ వేడుకలో పాల్గొని సంఘీభావాన్ని చాటారు. ఈ ఏడాది NEB స్పోర్స్ట్ ద్వాారా తిరిగి ప్రాారంంభింంచబడిన ఈ ఐకానిక్ రేసు, చారిత్రాాత్మక హుస్సేన్ సాగర్ సరస్సుు చుట్టూ ఉన్న సుందరమైన మార్గంలో సాగి పాల్గొన్న వారికి అద్భుుతమైన అనుభూతిని అంందింంచింది.
ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ 10K ఫౌంండేషన్ వ్యయవస్థాపకులు డాక్టర్ రమేష్ బైైరపనేని, ఉమా చిగురుపాటి, జగదీష్ నల్లూరి, అనిల్ కుమార్, దినాజ్లతో కలిసి పద్మభూషణ్ గ్రహీత, బ్యాాడ్మింటన్ దిగ్గగజం పుల్లెెల గోపీచంద్ జెంండా ఊపి ప్రాారంభింంచారు. ఈ సంందర్భంగా గోపీచంంద్ మాట్లాడుతూ… భారతదేశంలో వ్యవస్థీీకృత రన్నింగ్ ఈవెంట్ ల గురింంచి పెద్దగా తెలియని రోజుల్లో ఈ కార్యక్రమం ఎలా రూపుదిద్దుకుందో గుర్తుుచేసుకున్నాారు.

సామాన్య ప్రరజలలో ఫిట్ నెస్ పట్ల అవగాహన పెంచాలనే ఉద్దేేశంతోనే ఈ అడుగు పడిందని ఆయన పేర్కొన్నారు. విశేషమేమిటంటే, కేవలం అతిథులుగానే కాకుంండా పుల్లెెల గోపీచంంద్, ఉమా చిగురుపాటి స్వయంగా ఈ 10K రేసులో పాల్గొని, వేలాది మంది రన్నర్లతో పాటు పరుగును పూర్తి చేసి మెడల్స్‌ను గెలుచుకున్నారు. ఈ ఏడాది నిర్వహణలో “సమ్మిళితత్వం” (Inclusivity) ప్రరధాన ఆకర్షషణగా నిలిచింంది.
అంంధులు, విభిన్న ప్రతిభావంతులు కూడా ఎలైైట్ అథ్లెెట్లు మొదటిసారి పాల్గొనే వారితో భుజంం భుజంం కలిపి పరిగెత్తాారు. రన్నింగ్ అనేది అంందరికీ సాధ్యమేనని ఈ కార్యక్రరమం మరోసారి నిరూపించింది. విజేతల వివరాలు : పోటీలో అత్యంత వేగంగా పరుగును పూర్తి చేసిన విజేతలు : మహిళల విభాగం : మొదటి స్థానంలో కె.ఎం. సుజాత (47:15) నిలవగా, కనికా జైైన్ (55:56) ద్వితీయ స్థానాన్ని, జోహన్న (1:00:15) తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాారు.
పురుషుల విభాగం : బొడ్డుు పల్లి రమేష్ (35:38) ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, బానోత్ చంద్రరశేఖర్ (38:00), విక్రమ్ ప్రజాపత్ (38:25) తర్వాాతి స్థానాల్లో నిలిచారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలోనూ, హైదరాబాద్ నగరాన్ని ఫిట్ నెస్ కు కేంద్రంగా మార్చచడంలోనూ తమ నిబద్ధతను కొనసాగిస్తామని హైదరాబాద్ 10K ఫౌంండేషన్, NEB స్పోర్ట్స్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించాయి.
