బాబా మహా సమాధికి ఎస్పీ ప్రణామం

 పుట్టపర్తిలో ఎస్పీ సతీష్ కుమార్ సందడి

( శ్రీ సత్యసాయి బ్యూరో , ఆంధ్రప్రభ):

శ్రీ సత్యసాయి జిల్లా నూతన ఎస్పీ  గా బాధ్యతలు చేపట్టిన  ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదివారం సాయంత్రం సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయి  కుల్వంత్ సభా మండపంలో  సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయం ట్రస్ట్ ప్రతినిధులు ఎస్పీ కి స్వాగతం పలికారు.

Leave a Reply