సౌందర్య లహరి

89. నఖైర్నాకస్త్రీణాంకరకమలసంకోచశశిభిః
స్తరూణాందివ్యానాంసహతఇవ తే చండిచరణౌ
ఫలానిస్వస్స్థేభ్యఃకిసలయకరాగ్రేణదదతాం
దరిద్రేభ్యోభద్రాం శ్రియ మనిశమహ్నాయదదతౌ.

తాత్పర్యం: తల్లీ! చండీ! తమ చిగురుటాకులు అనే చేతులతో సకలసంపదలతోతులతూగే దేవతల కోరికలను మాత్రమే తీర్చే కల్పవృక్షాలని చూసి, దీనజనులకు శుభప్రదమైన మిక్కుటమైన సంపదలను ఎల్లప్పుడు వెంట వెంటనే ఒనగూర్చే నీ పాదాలు దేవతాస్త్రీల చేతులనే పద్మాలని ముకుళింప చేసే గోళ్ళు అనే చంద్రుల చేత పరిహసిస్తున్నట్టు ఉన్నాయి.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply