47. భృవౌభుగ్నేకించిద్భువనభయభంగవ్యసనిని
త్వదీయేనేత్రాభ్యాం మధుకర రుచిభ్యాంధృతగుణం
ధనుర్మన్యేసవ్యేతరకరగృహీతంరతిపతేః
ప్రకోష్ఠేముష్టౌచస్థగయతినిగూఢాంతరముమే.
తాత్పర్యం: అన్ని లోకాలను ఆపదల నుండి రక్షించటమే వ్యసనంగా ఉన్న ఉమాదేవీ! కొద్దిగా వంపు తిరిగి ఒకాదనితోమరొకటికలవకుండా,చాపాకృతిలో ఉన్న కనుబొమలు,తుమ్మెదల కాంతితో అందగించేతుమ్మెదల వరుస వలె ఉన్న కన్నులు అనే అల్లెత్రాడుతోమన్మథుడి ఎడమ పిడికిలితో పట్టుకొనటం చేత కొద్ది దండభాగము, కొద్ది నారిభాగము కనపడకుండా పట్టుకున్న విల్లులాగా కనపడుతున్నది.
- డాక్టర్ అనంతలక్ష్మి