solution | గ్రామాభివృద్ధి కోసం ఒకసారి గెలిపించండి

solution | గ్రామాభివృద్ధి కోసం ఒకసారి గెలిపించండి

solution | ధర్మపురి, ఆంధ్రప్రభ : జైన గ్రామ అభివృద్ధి కోసం తనను ఒకసారి జైన సర్పంచ్ గా గెలిపించాలని జైన సర్పంచ్ అభ్యర్థి గడ్డి లక్ష్మి రాజం ఓటర్లను కోరారు. ఇవాళ‌ గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ఫుట్ బాల్(Football) గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం(solution) కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భారీ మెజారిటీతో త‌న‌ను గెలిపించాలని కోరారు.

Leave a Reply