టపాసులు పేల్చి సంబరాలు
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : సిరిసిల్ల (Sirisilla) కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) బదిలీ కావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రోజు అభయాంజనేయ స్వామి దేవాలయం (Abhayanjaneya Swamy Temple) లో పలువురు కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కలెక్టర్ ను బదిలీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్ది (CM Revanth Reddy) కి కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.