Breaking News | నందలూరులో కాల్పుల కలకలం..
Breaking News | నందలూరులో కాల్పుల కలకలం..
Breaking News | కడప, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని నందలూరులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు. జగన్మోహన్ రాజు, మేడ విజయశేఖర్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో రెండు కార్లు, ఒక బైక్ దగ్ధమయ్యాయి. కాల్పుల ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
