మణుగూరులో 144 సెక్షన్

మణుగూరులో 144 సెక్షన్

మణుగూరు, ఆంధ్ర‌ప్ర‌భ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో తెలంగాణ భవన్(Telangana Bhavan) కార్యాలయం వద్ద పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. మ‌ణుగూరు ప‌ట్ట‌ణంలో 144 సెక్ష‌న్ అమ‌లు చేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పోలీసులు రంగ ప్రవేశం చేయగా, బీఆర్ఎస్, కాంగ్రెస్(BRS, Congress) నాయకుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఘర్షణలు జరుగుతాయన్న నేపథ్యంలో కొత్తగూడెం ఓ ఎస్ డి జి నరేందర్(G Narender), డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఆధ్వర్యంలో పోలీస్ బలగాలతో పర్యవేక్షిస్తున్నారు. మణుగూరు త‌సిల్దార్ అద్దంకి నరేష్(Addanki Naresh 144 సెక్షన్ ను అమలు చేశారు.

Leave a Reply