School | కేజీబీవీ పాఠశాలలో గార్డెన్…
School | తాడ్వాయి ఆంధ్రప్రభ : తాడ్వాయి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల గార్డెన్ స్పెషల్ ఆఫీసర్ పుష్పనీల(Garden Special Officer Pushpanila) ఆధ్వర్యంలో ప్రారంబించారు.
ఈ సందర్బంగా హాజరైన ఎంఈఓ గడ్డి శ్రీనివాస్(Gaddi Srinivas) మాట్లాడుతూ.. పాఠశాల పచ్చదనంతో ఉన్నపుడే ఆహ్లాదకరంగా ఉంటుందని, పిల్లలకు ఇంటిని మరిపించేలా పాఠశాల పరిసరాలు ఉండాలన్నారు. మండలంలోని అన్నీ పాఠశాలలు కేజీబీవీ తాడ్వాయిని ఆదర్శముగా తీసుకొని స్కూల్ గార్డెన్ ఏర్పాటు చేయాలనీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేజీబీవీ బాలికల పాఠశాల ఎస్ ఓ పుష్పనీల, ఎంఈఓ గడ్డి శ్రీనివాస్, ఉపాధ్యాయులు సుజాత, శ్రీలత, సంజీవరాణి, మంజుల, నాగమ్మ, పారహన, సౌజన్య, సంధ్య, వర్కర్స్ ఎల్లమ్మ, విజయ, సమ్మక్క, విద్యార్థులు పాల్గొన్నారు.

