school | ఘ‌నంగా హైస్కూల్లో స్వపరిపాలన దినోత్సవం…

school | ఘ‌నంగా హైస్కూల్లో స్వపరిపాలన దినోత్సవం…

school | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక పీఎం శ్రీ జడ్పి హైస్కూల్లో సోమవారం విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవం జరుపుకున్నారు.

విద్యార్థులు ప్రధానోపాధ్యాయులుగా, ఉపాధ్యాయులుగా, విద్యాధికారులుగా, వైద్యులుగా, కార్యాలయ సిబ్బందిగా వ్యవహరించి ఆకట్టుకున్నారు. ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

school |
school |

school |

Leave a Reply