SAFE | ట్రాక్టర్ బోల్తా.. December 13, 2025 accident, all safe, prabhanews.com, safe, tractor SAFE | ట్రాక్టర్ బోల్తా..SAFE | మంత్రాలయం, ఆంధ్రప్రభ : మంత్రాలయం మండలంలోని కల్లుదేవ కుంట గ్రామం దగ్గర సూగురుకు చెందిన నరసింహులు ట్రాక్టర్ (Tractor) ఎమ్మిగనూరులో ఇసుక వేసి తిరిగి వస్తున్న సమయంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఏం జరగలేదు.