రాజా కృష్ణారెడ్డి బాధ్యతలు

రాజా కృష్ణారెడ్డి బాధ్యతలు

కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా ఉద్యాన శాఖ(District Horticulture Department) అధికారిగా. రాజా కృష్ణారెడ్డి(Raja Krishna Reddy) బాధ్యతలు చేపట్టారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఉద్యాన శాఖ కార్యాలయంలో నూతనంగా(newly) బాధ్యతలు చేపట్టిన అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నూతన. ఏడి మాట్లాడుతూ ఉద్యాన రైతులను సాంకేతికత‌(technicalపై అవగాహన కల్పిస్తా మన్నారు. ఉద్యానవన శాఖ సిబ్బంది మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి పుష్పగుచ్చం( Bouquet) అందజేశారు. రామకృష్ణారెడ్డి 1997లో హార్టికల్చర్ ఆఫీసర్ గా తూర్పు గోదావరి జిల్లాలో బాధ్యతలు చేపట్టారు.

ఏడిగా 2019లో పదోన్నతి పొంది తెనాలిలో. బాపట్లలో పనిచేశారు. కర్నూలు జిల్లా(Kurnool District)లో ఏపీఎంఐపీలో ఏపీడిగా పనిచేశారు. ప్రస్తుతం అనంతపురం(Anantapur) నగర పాలక సంస్థ లో పని చేస్తుండగా కర్నూలు జిల్లా ఉపసంచాలకులుగా ప్రభుత్వం నియమించింది.

Leave a Reply