‘టాక్సీవాలా’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్, సోషల్ మీడియాలో తన ప్రత్యేకమైన స్టైల్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. రెగ్యులర్‌గా హాట్ అండ్ ట్రెండీ ఫోటోలు షేర్ చేస్తూ, ఫాలోవర్లను ఆకర్షిస్తూ ఉంటుంది.
తాజాగా గ్లామరస్ లుక్స్, ట్రెండీ అవుట్‌ఫిట్స్, స్టైలిష్ పోజులతో చేసిన ఫోటోషూట్లు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. గ్లామర్‌తో పాటు ఆమె క్యూట్ యాటిట్యూడ్ కూడా అభిమానులను మంత్రముగ్ధం చేస్తోంది.
ఇక, ఇటీవల విడుదలైన ‘మాడ్ స్క్వేర్ (MAD Square)’ సినిమాలో ప్రియాంక తన ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి మార్కులు కొట్టేసింది. ఈ హిట్ తర్వాత టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్‌లో ఆమెకి మళ్లీ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతుంది.









