ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మి నారసింహా స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు (temple development funds) కేటాయించి దృష్టి పెట్టాలని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) ను ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (MLA Beerla Ilaiah) కోరారు. శుక్రవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జ్ఞాన సరస్వతి ఆలయం, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు.

Leave a Reply