Breaking | పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Breaking | పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Breaking | ఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు (Palnadu) జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులపై న్యాయపరంగా కీలక మలుపు తిరిగింది. పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టు (Supreme Court) లో ఎదురుదెబ్బ తగిలింది. పల్నాడు జంట హత్యల కేసులో వారి మధ్యంతర బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. పిన్నెల్లి సోదరులు (Pinnelli brothers) దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసింది. వారికి ముందస్తు బెయిల్‌కు అర్హత లేదని జస్టిస్‌ సందీప్‌ మెహతా తెలిపారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేశారు.

Leave a Reply