Friday, November 22, 2024

Kiara : శ్వేత సుంద‌రి…

కేన్స్ లో వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్ దుస్తుల్లో కియారాని చూడటానికి రెండు క‌ళ్ల‌వు చాల‌వు అన్నంత అందంగా ప్రొజెక్ట్ అయింది. తెలుపు రంగు స్లీవ్ లెస్ ఎంతో ప్ల‌జెంట్ గా కార్పెట్ పై వాక్ చేసింది. అమ్మ‌డు ముస్తాబైన విధానం ప్ర‌తీది కియారాని ఎంతో అద్భుతంగా హైలైట్ చేసాయి.

ముఖ్యంగా కియారా చెవుల‌కు ధ‌రించిన డిజైన‌ర్ చెవులీలు మాత్రం మ‌రింత హైలైట్ అనాలి. డ్రెస్ ని మ్యాచ్ చేస్తూ వైట్ క‌ల‌ర్ యాక్స‌ర‌సీస్ మ‌రింత బ్యూటీని యాడ్ చేసాయి.. ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని లాంగ్ షార్ట్ లో క్లోజ్ లో నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

- Advertisement -

అభిమా నులంతా కియారా అందానికి మంత్ర‌ముగ్దుల‌వుతున్నారు. ఓట్ ప‌ర్ కియారా అంటూ భార‌తీయులంతా ఆమెని స‌పోర్ట్ చేస్తున్నారు.

మోడ్ర‌న్ గాళ్ ల్ గా కియారాకి మంచి గుర్తింపు ఉంది. ఇన్ స్టాలో అమ్మ‌డు ఎలాంటి డిజైన‌ర్ దుస్తుల్లో అల‌రిస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement