అందాల షోతో నవరసాలు పండిస్తున్న నిక్కీ వేదిక కుమార్. హాట్ అందాల షోతో సెగలు పుట్టిస్తుంది వేదిక. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ కుర్రాళ్లకు కంటిమీద కునుకే లేకుండా చేస్తుంది. సినిమాలతో పాటు, టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది.
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. పరువాల విందుతో కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టేస్తోంది వేదిక. అందాల ప్రదర్శనలో ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఫొటో షూట్‌లో సొగసులన్నీ వడ్డించేస్తూ చిత్తు చేస్తుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసని తన ఫొటో షూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.