ఉగాదికి షడ్రుచులు ఎలాగో.. మీడియాకు కార్టూన్ ఓ జీవనాడి వంటిది.. నవరసాల మేలు కలయికగా కార్టూన్ ఉంటుంది. ఇప్పుడైతే చాలా మంది కార్టూన్ని లైట్ తీసుకుంటున్నారు కానీ, ఒకప్పుడు ఫస్ట్ పేజీలో టాప్ లైన్లోనే కార్టూన్‌కు స్థానం ఉండేది. అందరినీ ఆకట్టుకుని, నవ్వించి గిలిగింతలు పెట్టడమే కార్టూన్ పని.. అంతేకాకుండా నాలుగు గీతలతో ఎంతో సమాచారాన్ని, అర్థాన్ని తెలియజేసే నేర్పు కార్టూన్‌కు మాత్రమే సొంతం.. మరి ఈ ఉగాదికి మన కార్టూన్లు ఎలా ఉన్నాయో చూడండి.. మనసారా నవ్వుకుని పండుగను ఎంజాయ్ చేయండి..
Advertisement
తాజా వార్తలు
Advertisement