Home ఫోటో గ్యాలరీ Rashmika Mandanna | ఎర్ర రంగు చీరలో శ్రీవల్లి మురిపాలు…

Rashmika Mandanna | ఎర్ర రంగు చీరలో శ్రీవల్లి మురిపాలు…

0

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ గురువారం (డిసెంబర్ 05) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజు ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సాధించింది. అయితే, పుష్ప 2 సినిమా షూటింగ్ దాదాపు మూడు సంవత్సరాల పాటు జరిగింది. దీంతో ప్రస్తుతం పుష్ప 2 సక్సేన్‌తో ఎంజాయ్ చేస్తున్న రష్మిక… తాజాగా రెడ్ శారీలో క్యూట్ ఫోటోలు విడుదల చేసింది. పుష్ప, శ్రీవల్లి పట్ల మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

Exit mobile version