Saturday, November 16, 2024

Rashi Khanna: రాశీ పోసింది….

చీర చుట్టిన చిన్నదాని అందాన్ని వర్ణించడం ఎవరి తరం. హీరోయిన్ సారీ అందంలో అదనంగా ఎన్నో రకాల బోనస్ తప్పనిసరి. అందులోనూ రంగులోలికే చీరలో అయితే హీరోయిన్ అందం మరింత రమణీయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును ఇక్కడ రాశీఖన్నా పసుపు పచ్చ కోకలో ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాలా? చీర-రవికలో అమ్మడు అందమే అసూయ పడేంత అందంగా ఉంది.

అదే వర్ణం పై పాల నురుగుల శరీర సౌందర్య ఆ చిలకాకు పచ్చని మరింత అందంగా తీర్చిదిద్దింది. చెవికి మ్యాచింగ్ దిద్దులు తో అమ్మడు అలంకరించుకుంది. సారీ లో రాశీ అందాన్ని రాతల్లో వర్ణించలేనిది. అందమంతా నా సొంతం అన్నట్లే హైలైట్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

రాశీని చీరలో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. వ్వాటే బ్యూటీ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక ప్రపోజల్స్ కైతే కొదవేలేదు. ఎవరి స్టైల్లో వారు రాశీని ఐలవ్ లు చెప్పేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement