Home ఫోటో గ్యాలరీ Pragya Jaiswal | కవ్వింపులతో మైమరిపిస్తున్న అఖండ హీరోయిన్

Pragya Jaiswal | కవ్వింపులతో మైమరిపిస్తున్న అఖండ హీరోయిన్

0

కంచె బ్యూటీ ప్ర‌గ్యా జైశ్వాల్ కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. తెలుగు, హిందీ సినీరంగాల్లో ఈ ముంబై భామ అలుపెర‌గ‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. కానీ ఆశించిన విధంగా కెరీర్ షేప‌ప్ అవ్వ‌లేదు. పెద్ద స్టార్ అవ్వాల‌ని క‌ల‌లుగ‌న్నా, మెగా ఫ్యామిలీ హీరోతో తెరంగేట్రం చేసినా కానీ ఎందుక‌నో ఈ బ్యూటీకి తెలుగు అగ్ర హీరోల‌తో అవ‌కాశాలు రాలేదు.

నంద‌మూరి బాల‌కృష్ణ‌, స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్లు అవ‌కాశాలు క‌ల్పించినా కానీ, ఆ హీరోల క్రేజ్ ముందు ప్ర‌గ్య ప్ర‌ద‌ర్శ‌న‌కు గుర్తింపు ద‌క్క‌లేదు. కార‌ణం ఏదైనా కెరీర్ జ‌ర్నీలో ఈ భామ ఆశించిన రేంజును అందుకోలేక‌పోయింది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం త‌న అభిమానుల‌ను యంగేజ్ చేయ‌డంలో ప్ర‌గ్య దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ప్ర‌గ్య నిరంత‌ర బోల్డ్ ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఇదే కేట‌గిరీలో ఇప్పుడు మ‌రో బోల్డ్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ప్ర‌గ్య అల్ట్రా స్టైలిష్ డిజైన‌ర్ లుక్ తో మ‌తులు చెడ‌గొడుతోంది. ప్ర‌స్తుతం ఈ కొత్త లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

Exit mobile version