Tuesday, November 19, 2024

Pragya : అగ్గి రాజేస్తున్న‌ప్ర‌గ్యా జైశ్వాల్

ప్రగ్యా జైశ్వాల్ టెంప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. చిట్టిపొట్టి దుస్తుల్లో మంటలు రేపిన సంద ర్భాలెన్నో. ఫ్యాషన్ వరల్డ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకుంది. చేతిలో సినిమాలు లేకపోయినా ఇంకా కాంపిటీషన్ లో ఉంది అంటే? అందుకు కారణం ప్రగ్యా లో ఆ రకమైన అప్పిరియన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సందర్భాన్ని బట్టి చిచ్చర పిడుగులా చెలరేగుతుంది. డిజైనర్ దుస్తుల్లో అగ్గిరాజేస్తుంది.

బికినీ..టూపీస్..థై ఎలివేషన్స్ లతో మంటలు పుట్టిస్తుంది. తాజాగా అమ్మడు మరో హాట్ ఫోటోతో నెట్టింట్లోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా థై షోతో గుబులు పుట్టించే బాధ్యత మరోసారి తీసుకుంది.

- Advertisement -

వైట్ కలర్ షర్ట్ లో ప్రగ్యా థై ఎలివేషన్ పీక్స్ లో ఉంది. టాప్ నుంచి థై వరకూ షర్ట్ తోనే మ్యానేజ్ చేసింది. ఒకవైపు వైట్..మరోవైపు లైట్ బ్లూ కలర్ డిజైన్ షర్ట్ లో తనలో బ్యూటీని పర్పెక్ట్ గా లాంచ్ చేసింది.

అక్కడ నుంచి రచ్చ మామూలుగా లేదు. ఇక అమ్మడి స్కిన్ టోన్ గురించైతే చెప్పేదేముంది. పాల నురుగుల సౌందర్యంతో ఆహా అనిపిస్తుంది. మునుపటి కంటే మరింత సౌందర్యవంగా హైలైట్ అవుతుంది. అమ్మడి వయసు 36 దాటినా 26 బ్యూటీలా మెరిసిపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement