హాట్ అందాల షోతో సెగలు పుట్టిస్తుంది నిక్కీ తంబోలి. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ కుర్రాళ్లకు కంటిమీద కునుకే లేకుండా చేస్తుంది. సినిమాలతో పాటు, టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. నిక్కీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.
తన ఫోటోలు, వీడియోలను తరచూ పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవుతూ ఉంటారు . నిక్కీ తంబోలి అందం ఆమెకు మరో పెద్ద ఆస్తి. ఆమె అందంతో ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతారు. తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ, నిక్కీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిక్కీ, తర్వాత ‘కాంచన 3’ లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నటించి పాపులారిటీని అందుకున్నారు. సినిమాలతో పాటు, నిక్కీ రియాలిటీ షోలలో పాల్గొని తనను తాను నిరూపించుకున్నారు.
ముఖ్యంగా ‘బిగ్ బాస్ 14’ షోలో ఆమె పాల్గొన్న తర్వాత ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ షో ద్వారా ఆమె మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దీంతో మూవీలలో మరిన్ని అవకాశాల కోసం అందాల ట్రీట్ కు తెర తీసింది.. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేసి అందరిలోనూ వేడి పుట్టిస్తున్నది.