Sunday, June 30, 2024

Meenakshi : మీనాక్షి విర‌హం….

ఈ విర‌హం దేనికో మీనాక్షి? ఇంత‌లోనే అంత‌గా చెల‌రేగిందేమిటో! అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తోంది యూత్. కాన్సెప్ట్ ఏదైనా కానీ తెలుగు హీరోయిన్ మీనాక్షి చౌద‌రి లేటెస్ట్ ఫోటోషూట్ మ‌తులు చెడ‌గొడుతోంది. సోష‌ల్ మీడియాల్లో ఇత‌ర భామ‌ల‌కు ధీటుగా మీనాక్షి ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ వేడి పెంచుతూనే ఉంది. వీటిలో తాజా ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

ఇది డార్క్ థీమ్ నేప‌థ్యంలోని స్పెష‌ల్ ఫోటోషూట్. మీనాక్షి బ్లాక్ టాప్- మిడ్డీలో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ డ్రెస్ కి త‌గ్గ‌ట్టే బాబ్డ్ హెయిర్ స్టైల్.. మినిమ‌ల్ మేక‌ప్ తో మీనాక్షి సంథింగ్ స్పెష‌ల్ గా ఎలివేట్ అయింది.

- Advertisement -

ఈ ఫోటోషూట్ కోసం మీనాక్షి ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఇది ఇంట‌ర్నెట్ ని బ్రేక్ చేస్తోంది. మీనాక్షి సంథింగ్ స్పెష‌ల్ గా ఉందంటూ తాజా ఫోటోషూట్ పై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement