కుర్రాళ్లకు మతిపోగొట్టేలా లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్స్లతో అలరిస్తోంది మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్. ఈ మధ్య జరిగిన ఓ ఫోటోషూట్‌కి సంబంధించిన ఫొటోలు తన ఇన్‌గ్రామ్‌లో షేర్ చేసింది. ఇక.. ఫ్యాషన్ ప్రియులంతా ఇప్పుడు ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీని లైక్ చేస్తూ నిరంతరం ఫాలో అవుతున్నారు.
సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీతో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది ఈ భామ. “C’est une జంప్‌సూట్, దుస్తులు కాదు,” అని ఆమె క్యాప్షన్‌లో రాసింది. ఇక.. షీర్ కటౌట్ బాడీ-హగ్గింగ్ సిల్హౌట్లో మానుషి తన జంప్‌సూట్‌తో అభిమానులకు ఊపిరి సలపకుండా చేస్తోంది. ఆమె అందమైన పెదవులు, సొగ కళ్లతో ఎంతో మైండ్ బ్లోయింగ్‌గా ఉందంటున్నారు అభిమానులు.