Sunday, September 15, 2024

Malvika Mohanan : పాప పెద్ద‌దే…గౌనే పొట్టిది…

మాళవిక మోహనన్ ‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. మాళవిక తరచుగా వెకేషన్స్ ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాం. సమ్మర్ వస్తే మాళవిక ఎక్కువగా విదేశాల్లో వెకేషన్ మోడ్ లో ఉంటుంది.

ఇటీవల మాళవిక యూరప్ టూర్ వెళ్లి వచ్చింది. మాళవిక మోహనన్ ‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల మాళవిక తరచుగా ఇంస్టాగ్రామ్లో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తోంది.

- Advertisement -

ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో సోషల్ మీడియాలో మొత్తం మాళవిక మోహనన్ నామస్మరణతో నిండిపోతోంది.

తాజాగా మాళవిక మోహనన్ ఎంతో పొట్టిగా ఉన్న గౌను లో మెరుపులు మెరిపిస్తోంది. కళ్ళు చెదిరే విధంగా అందమైన ఫోజులు ఇస్తూ యువతని ఆకర్షిస్తోంది. మాళవిక గ్లామర్ ఫోజులు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement