జీవితం అంటే అన్ని విధాలుగా ఉండాలే.. సంతోషాలు, విషాదాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ కలిపితేనే అది సంపూర్ణం.. అట్లాంటిది అన్ని రకాల రంగుల్లో ఉన్న పూలను చూసినప్పుడు కూడా జీవితం అంటే ఇట్లానే ఉంటుందేమో అనిపిస్తుంది అంటోంది ఓ నెటిజన్.. మండే వైబ్స్ అంటూ తన ట్విట్టర్లో ఈ అందమైన పూలను పోస్టు చేసి జీవిత సత్యాలను వెల్లడించారు రజియా.. ‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఆల్ కలర్స్’’ అంటూ తన భావాలను పంచుకుంది. మరి ఈ పూలను చూసి మీరూ ఎంజాయ్ చేస్తరు కదూ..
Advertisement
తాజా వార్తలు
Advertisement