ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ దేశంలోని శ్రీనగర్లో ఉంది. ఇక్కడి తులిప్ గార్డెన్స్ టూరిస్టులకు కనువిందు చేస్తున్నాయి. చూపరులకు విజువల్ ట్రీట్ అందించడానికి శ్రీనగర్లో 1.5 మిలియన్ పువ్వులు వికసించి ఆహ్లాదాన్ని మరింత పంచుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement