Thursday, December 12, 2024

 Inaya Sultana | లెగ్స్ తో మెస్మ‌రైజ్…

ఇనయా సుల్తానా తాజా ఫోటోషూట్ హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్‌తో కుర్ర హృదయాలను ఆకర్షించే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ తాజాగా షేర్ చేసిన లావెండర్ కలర్ డ్రెస్‌లోని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

స్లిక్ బ్రెయిడెడ్ హెయిర్ స్టైల్, తన యూనిక్ స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్‌తో మాయ చేస్తోంది. ఈ ఫోటోల్లో ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ ట్రెడిషనల్‌గా ఉండకపోయినా, మోడర్న్ లుక్‌తో గ్లామర్ తో సో క్యూట్ అనిపించింది.

బాడీ హగ్గింగ్ డ్రెస్ ఆమె అందాలను హైలైట్ చేస్తుండగా, అందమైన పోజులు మరో లెవెల్‌లో ఆమె అందాన్ని హైలెట్ చేశాయి. ముఖ్యంగా లావెండర్ షేడ్ ఆమె స్కిన్ టోన్‌తో చాలా హైలైట్ అయింది.

ఇనయా “నా వెర్షన్‌ను అప్డేట్ చేసుకున్నాను” అంటూ చేసిన పోస్ట్ ట్రెండ్ అవుతోంది. ఈ మేకోవర్‌ను ఫ్యాషన్ ప్రియులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఆమె స్టైలింగ్ టీమ్ పనితనాన్ని స్పష్టంగా చెప్పడానికి ఈ ఫోటోలు నిదర్శనం. స్పెషల్ గా హైలైట్ అయిన డ్రెస్, కౌల్డ్ బ్రేవ్స్‌తో ఫోటోషూట్ ఎక్కడా బోరింగ్ అనిపించకుండా ఉంది.

- Advertisement -

ఆమె గ్లామర్ మంత్రంతో ఫ్యాన్స్‌ను కొత్తగా ఆకర్షిస్తూ, కొత్త హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇనయా సుల్తానా సోషల్ మీడియాలో ఇలా గ్లామర్ తోనే ఈమధ్య ఎక్కువగా వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement