Tuesday, November 26, 2024

Khushi – Janhvi : సింగిల్ ఫ్రేమ్ లో దేవ‌క‌న్య‌లు ..

గుజరాత్‌- జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఖుషీ కపూర్ – జాన్వీ కపూర్ ఎథ్నిక్ వేర్‌లో హాజరై మతులు చెడగొట్టారు. క్రీమ్ నెమలి పర్పుల్ బ్లౌజ్‌తో ఫిల్మీ సిల్క్ చీర ధరించిన ఖుషీ నవ్వులు విరజిమ్ముతూ ఎంతో అందంగా కనిపించింది.

అక్కా చెల్లెళ్లు హస్తక్షర్ వేడుకకు హాజరయారు. ఈ వేడుక ఆద్యంతం కళ్లన్నీ కపూర్ సిస్టర్స్ పైనే. అంతందంగా సాంప్రదాయబద్ధంగా కనిపించారు సిస్టర్స్.

- Advertisement -

జాన్వీ ఒక పింక్ సిల్క్ చీరలో ఎంతో ముగ్ధమనోహరంగా కనిపించింది. గోల్డెన్ ప్రింట్ బార్డర్ అదనపు ఆకర్షణ కాగా.. అత్యద్భుతమైన భారీతనం నిండిన నగలు, నడుము వడ్డానంతో ఇద్దరూ అదరగొడుతున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement