Tuesday, September 17, 2024

Divya Bharati : దివ్యంగా క‌వ్వింత‌….

తమిళనాడుకు చెందిన దివ్య భారతి ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తమిళ సినిమా బ్యాచిలర్ తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆమె పేరు ప్లస్ అవ్వడంతో పాటు మంచి నటన అందం ఆమె సొంతం. అందుకే దివ్య భారతి కి మంచి ఆఫర్లు వస్తున్నాయి. జీవీ ప్రకాష్ తో కలిసి బ్యాచిలర్ మూవీలో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం మూడు నాలుగు సినిమాల్లో నటిస్తోంది.

- Advertisement -

ప్రతి సినిమా కూడా ఈ అమ్మడికి అంతకు మించి అన్నట్లుగా గుర్తింపు తెచ్చి పెట్టడం ఖాయం అంటూ తమిళ సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్ గానే కాకుండా దివ్య భారతి సోషల్‌ మీడియాలో కూడా ఇలాంటి ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అన్ని భాషల ప్రేక్షకుల్లో కూడా పాపులారిటీని సొంతం చేసుకుంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ కూడా ఈమె ముందు దిగదుడుపే అన్నట్లుగా ఈ అమ్మడి అందాల ఆరబోత ఉంటుంది. తాజాగా నడుము నాభి అందాలను చూపిస్తూ క్లీవేజ్‌ షో అందాలతో ఫోటోలకు ఫోజ్ ఇచ్చి అందరినీ అలరించింది. నెట్టింట ఈ అమ్మడి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇంతగా అందాల విందు చేస్తే ముందు ముందు స్టార్‌ హీరోయిన్ గా వరుస ఆఫర్లు రావడం ఖాయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement