నేనేం చిన్నపిల్లనా అని ప్రశ్నిస్తూ.. అందాలను ఆరబోస్తోంది నటి ప్రవళ్లిక. తెలంగాణలోని భద్రాచలం టౌన్‌కి చెందిన ఈ చిన్నది ఇప్పటివరకు పలు యూట్యూబ్ వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది. ఇక.. టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ట్రై చేస్తోంది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో చదివిన ఈ పిల్ల.. తనకు ఎక్కువగా ట్రావెలింగ్ అంటే ఇష్టమని చెబుతోంది. తన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. మరి ఈ అందమైన అమ్మడిని చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి!
- Advertisement -