Sunday, October 20, 2024

నేనేం చిన్న‌పిల్లనా? కొంటె చూపుల‌తో ప్ర‌శ్నిస్తున్న ప్ర‌వ‌ళ్లిక‌!

నేనేం చిన్న‌పిల్లనా అని ప్ర‌శ్నిస్తూ.. అందాల‌ను ఆర‌బోస్తోంది న‌టి ప్ర‌వ‌ళ్లిక‌. తెలంగాణలోని భద్రాచలం టౌన్‌కి చెందిన ఈ చిన్నది ఇప్పటివరకు ప‌లు యూట్యూబ్ వెబ్ సిరీస్‌, షార్ట్ ఫిలిమ్స్‌లో న‌టించింది. ఇక‌.. టాలీవుడ్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని ట్రై చేస్తోంది. హైద‌రాబాద్‌లోని మ‌ల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో చ‌దివిన ఈ పిల్ల‌.. త‌న‌కు ఎక్కువ‌గా ట్రావెలింగ్ అంటే ఇష్ట‌మ‌ని చెబుతోంది. తన ఫొటోలను ఇన్​స్టాలో షేర్​ చేసింది. మ‌రి ఈ అంద‌మైన అమ్మ‌డిని చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియ‌జేయండి!

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement