AP | వల్లభనేని కస్టడీ కోరుతూ పిటిషన్… February 14, 2025 గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని వెస్ట్ పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వంశీ ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.