Notification | ఉద‌యం 11.30గంట‌ల‌కు విడుద‌ల

Notification | ఉద‌యం 11.30గంట‌ల‌కు విడుద‌ల

Notification | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇవాళ ఇంటర్‌ ఫలితాల విడుదల‌య్యాయి. ఈ నేపథ్యంలో 2026-27 డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. ఈ క్రమంలో ఈనెల 13న సోమవారం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్ట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. నోటిఫికేషన్‌ను సోమవారం ఉద యం 11:30గంటలకు విడుదల చేస్తామని పేర్కొన్నారు. మూడు విడుతల్లో సీట్లను భర్తీ చేస్తామని వెల్లడించారు. 15 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవుతాయని, వారం తర్వాత నుంచి వెబ్‌ ఆప్షన్లు ఉంటాయని ఆయన తెలిపారు.

Leave a Reply