Breaking News | ప్రముఖ సంగీత దర్శకుడు దేవ కన్నుమూత..

Breaking News | ప్రముఖ సంగీత దర్శకుడు దేవ కన్నుమూత..

Breaking News | చెన్నై, ఆంధ్రప్రభ : ప్రముఖ సంగీత దర్శకుడు ‘దేవనేశన్ చొక్కలింగం’ (దేవా) అక్టోబర్ 17, 2026 న చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దేవ తెలుగు, తమిళం, కన్నడం, మలయాలంలో 400లకు పైగా సినిమాలకు సంగీతం అందించారు.

తెలుగు ప్రేక్షకులకు ఆయన సంగీతం అందించిన చిత్రాల్లో ‘తొలిప్రేమ’, ‘మాస్టర్’, ‘ఆటోడ్రైవర్’, ‘ప్రేమలేఖ’, ‘భాషా’, ‘పంచతంత్రం’, ‘నాగ’ వంటి సినిమాలు ఉన్నాయి. 36 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానంలో 400 పైగా సినిమాలకు సంగీతం అందించారు.