Neerajanam – స్వామి అయ్యప్పకు నీరాజనం – బుధవారం

స్వామి అయ్యప్పకు నీరాజనం

మ|| స్వామి అయ్యప్ప పులివాహనారూఢా
వీరశాస్త్రకూ లోకశాస్త్రకూ జటాధరకూ
స్వామి అయ్యప్పకూ మహారూపకూ నీరాజనం||

అను|| శంకరీ చిత్తరంజనునకూ హాల#హల
ధరసుతకూ అనంగ మదవాతురకూ పాశ
#హస్తకూ స్వామి అయ్యప్పకూ నీరాజనం ||

చ|| కల్పా#హరకు సుమప్రియకు వివిదార్ధ
ఫలప్రదకూ శివోత్సా#హకూ శైవశాస్త్ర
ప్రచారకూ శాపని గ్ర#హకూ పంచాక్షర
పరాయణకూ జటాధరనునకు స్వామి అయ్యప్పకు నీరాజనం||

చ|| పద్దెనిమిది మెట్లకు పంపానదికీ శబరిమలకు
జటాధరునకు స్వామి అయ్యప్పకూ నీరాజనం||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *