ఏపీలో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు, ప్రజాప్రతినిధులు .. పలు చోట్ల ఓటర్లు బారులు తీరారు..


కర్నూల్ నగరంలో బారులు తీరిన ప్రజలు

కర్నూలు నగరంలోని ఏ. క్యాంపులో ఉన్న మాంటేశ్వరి స్కూల్‌లో ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. సిరి

తాడిపత్రిలో క్యూలో ఉన్న ఓటర్లు

విజయనగరంలో ఓటు హక్కు వినియోగించకుంటున్న ప్రజలు

మచిలీపట్నంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న మంత్రి కొల్లు రవీందర్, కుటుంబసభ్యులు
