Mummidivaram | గోదావ‌రిలో ఎనిమిది మంది యువ‌కులు గ‌ల్లంతు

ముమ్మిడివ‌రం – తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్ముడివ‌రంలోని గోదావ‌రిలో దిగిన ఎనిమిది మంది యువ‌కులు గల్లంత‌య్యారు.. స‌మాచారం తెలిసిన వెంట‌నే స్థానికులు, గ‌జ ఈత‌గాళ్లు, పోలీసులు , ఫైర్ సిబ్బంది గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.. గల్లంతైన వారంగా కాకినాడ‌, రామ‌చంద్ర‌పురం, మండ‌పేట వాసులుగా గుర్తించారు.. గల్లంతైన వారిలో క్రాంతి, పాల్‌, సాయి, మహేష్‌
సతీష్‌, మహేష్‌, రాజేష్‌, రోహిత్‌ ఉన్నారు.. మొత్తం 11 మంది స్నానానికి దిగగా అందులో ముగ్గురు సురక్షింతంగా బయటకు వచ్చారు.. మిగిలిన ఎనిమిది మంది నీటి ఒరవడికి కొట్టుకుపోయారు .

Leave a Reply