లారీ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
బాలనగర్ అక్టోబర్ 6 ఆంధ్రప్రభ: బాలనగర్ మండల కేంద్రంలో బాలనగర్ రాజపుల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జనంపల్లి అనురుధు రెడ్డి ముఖ్య అతిథి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
