MLA camp | ఎమ్మెల్యే బొజ్జు పటేట్కు సన్మానం…

MLA camp | ఎమ్మెల్యే బొజ్జు పటేట్కు సన్మానం…
MLA camp | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు(MLA camp) కార్యాలయంలో మంగళవారం నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు ను నియమించడంతో మంగళవారం శ్రీ సేవ ఫౌండేషన్ నాయకులు మధ్యాడపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుజ్జి పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని నిరుపేదలకు ఉన్న సహకారం జరుగుతుందని తాను చేస్తున్న పనితీరును గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), ఏఐసీసీ నాయకులు తనకు నిర్మల్ జిల్లా డిసిసి పదవి బాధ్యతలు ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అన్ని నియోజక వర్గాల్లో బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సేవా ఫౌండేషన్ చైర్మన్ జాదవ్ వసంత రావు, కార్యదర్శి బానోత్ రవీందర్ లు. పాల్గొన్నారు.
